Categories
మనిషి నవ్వెంత అందం, తుమ్మెద రెక్కలేంత అపురూపం, వర్షపు చినుకూ అద్భుతం, సర్వ ప్రకృతీ అత్యంత నిఘుడం, సౌందర్య మాయం. ప్రతి నిమిషం ఎదో ఒక గాలి తాకిడి అయినా ఆనంద పరుస్తూనే వుంటుంది. ప్యారెట్స్ బీక్ అనే అందాల రామ చిలుక ముక్కు ల్లాంటి పూలు, ఎర్రగా మనోహరంగా కనిపించే ఇవి ఆఫ్రికా వాయువ్యం లోని కానరా దీవుల్లో మాత్రమే పూస్తాయి. ఇవి చల్లని వాతావరణంలో వసంత కాలంలో పూసే పువ్వులు కనిపించకుండా పోయాయి. చివరకు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ పూల ప్రకృతి సంపదని పోగొట్టుకోలేం కదా.