సంక్రాంతి పండగ మొదటి రోజు భోగ భాగ్యాల భోగిగా అభివర్ణిస్తారు. ఈ ప్రపంచంలో ప్రజలంతా చక్కని పంటలతో వైభవంగా జీవించాలంటే కోరికతో ఈ భోగి పండుగను చేసుకుంటారు. పండిన పంట ఇంటికొచ్చే బంగారు రోజులు. అందరికీ ఉత్సాహం, ఉల్లాసం. ఆ సందర్భాన్ని భోగి మంటలతో ఆహ్వానిస్తారు పాట వస్తువులను భోగి మంటల తో ఆహ్వానిస్తారు పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కొత్త వస్తువులతో నూతన జీవితం ఆరోమ్భించేందుకు గానూ కర్రలు, చెక్కలు వేసి భోగి మంటల వెచ్చదనాన్ని ఆనందిస్తారుసూర్యుడు కొత్త వెలుగు తో ఈ ప్రపంచంపైకి తన డ్యా, కరుణా దృష్టిని సారిసాడనే కోరిక తో ఈ భోగి రోజు తెల్లవారుతుంది అన్నింటా కొత్తదనం ఆనందం.

Leave a comment