Categories
రసాయినాలతో, రంగులతో ఇప్పుడు ప్రమాదమే . ఎన్నో సౌందర్య ఉత్పత్తులు రాసాయినాల ఆధారంగానే తయ్యారవ్వుతున్నాయి. నిరంతరం వాటిని శరీరం పైనే ఉంచుకోవడం వాళ్ళ ఎన్నో రకాల సమస్యలు, అనారోగ్యాలు పట్టుకోస్తున్నాయి. లండన్ ప్రిన్సెస్ గ్రెగ్ హాస్పిటల్ వర్సిటి నిపుణులు ఇప్పుడో తాజా ప్రకటన చేసారు. తాము చేపట్టిన పరిశోధనా సారాంశం జుట్టుకు వేసుకునే రంగుల వాళ్ళ రొమ్ము కాన్సర్ ముప్పుచాలా ఎక్కువని తేలికని చెప్పుతున్నారు. తరచూ జుట్టుకు రంగు వేసుకుంటే రొమ్ము క్కంసర్ ముప్పు పెరుగుతుందంటున్నారు. కొన్ని వేల మంది పై చేసిన రొమ్ము కాన్సర్ బారన పడ్డారాణి చెప్పుతున్నారు. ఈ విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.