ష్రగ్ ని అమ్మాయిలు అన్ని కాలాల్లోను ఆదరిస్తున్నారు కానీ ఈ కాలంలో మాత్రం ఎక్కువ కంఫర్ట్ ఇస్తాయి. గాఢమైన రంగుల  ష్రగ్స్  ఎంచుకుంటే ఎలాంటి డ్రెస్ పైకి అయినా పర్  ఫెక్ట్  మాచింగ్ గా   ఉంటాయి. సంప్రదాయ దుస్తుల మీదకి  నెట్టెడ్ రకం పై కాశ్మీరీ ఎంబ్రాయిడరీ, పూసల పనితనం వున్న ష్రగ్స్ చాలా బావుంటాయని ఫుల్ షర్ట్స్ వేసు దానికి మాచింగ్ గా ష్రగ్స్ వుంటే ఇటు అందంగా, వాతారణానికి సరిగ్గా సరిపోయేలా వుంటుంది. లాంగ్ ష్రగ్స్ పూర్తిగా దుస్తుల్నివార్ చేస్తూ ఇటు  వెచ్చదనం అటు న్యూ లుక్ ఇస్తాయి. సాదాగా చక్కని రంగులతో జియో మెట్రికల్ డిజైన్లతో ష్రగ్స్   హ్యాషణ్ స్టేట్మెంట్స్.

Leave a comment