Oster blender mason jar ఖరీదు 2558 రూపాయిలు ఇందులో నాలుగైదు జార్స్, కాప్స్ ఉంటాయి. ఈ జ్యుసర్ లో రకరకాల ఆకు కరాలు, పండ్లు కూరగాయలు చేలా తేలికగా జ్యూస్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. కాయగూరలు, ఆకుల జ్యూస్ లు నోటికి రుచించక పోయినా ఎలాగోలా తగేస్తున్నారు. ఈ జ్యూసర్ తో నాలుగైదు రకాల జ్యూస్ లు చేసేసుకొని, క్యాప్ పెట్టేసుకుని తీసుకెళ్ళి పోవచ్చు. ఏ ఫోర్ వీలర్ పైనో వెళుతూ తీరికగా తిరగాలనుకున్నా స్ట్రాలు వున్నాయి. అదో మంచి సౌకర్యం. ఈ జ్యుసార్లు  ఇమేజస్ చుస్తే లెక్కలేనన్ని రకాలున్నాయి.

Leave a comment