ఒక వెబ్ సిరీస్ లో నటించడం అంటే ఐదు సినిమాలకు ఓకే చెప్పేసినట్లే అంటుంది తమన్నా. ఆహా ఓటీటీ పైన లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ లో తమన్నా పోషించిన పాత్ర చాలా కీలకం కూడా. అవకాశాలు వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు మరిన్ని అవకాశాలు వచ్చాయి వెండి వెండితెర తో పాటు వెబ్ వేదిక కూడా ఇంకో కొత్త ఆప్షన్ కదా నేనెప్పుడూ కాస్త ముందే ఉంటాను అంటుంది తమన్నా.

Leave a comment