Categories
రోజంతా అలిసిపోయేంత పని చేస్తే గాఢ నిద్ర వస్తుందని అనుకుంటాము కానీ, ఆ అలిసిపోయె పని ఇంటి పని, పిల్లల పనులు కావు అంటున్నారు అధ్యయనకారులు. నిద్రకు సంబందించి చేసిన ఒక పరిశోధనతో కొన్ని వేల మంది స్త్రీ ల పైనా అధ్యయనం చేశారు. అవన్ని చాకిరిగానే భావించాలి. మెదడు పైవాటి ప్రభావం ఉందంటున్నారు యోగ, గార్డెనింగ్, గోల్ఫ్ ఇంక ఇతర ఆటల ద్వారా కలిగే అలసట తో మెదడు స్వంతన పొందే అలసట చెందుతోంది. దాని తో ప్రశాంతంగా నిద్ర పోతారు అంటున్నారు పరిశోధికులు. గాఢ నిద్ర కోసం చక్కని ఆహారం ప్రశాంతమైన పరిసరాలు శారీరక వ్యాయామం మాత్రమే అవసరం అంటున్నారు.