చీరెలకు ఇపుడు రఫెల్ డిజైన్ తోడయింది అందమైన సిల్క్,జార్జెట్ పట్టు చీరెల కుచ్చుల అందాలు తెచ్చుకొని కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇవేమి కొత్త విషయం కాదు ఇంతక ముందు,గ్గౌన్లు,స్కర్టులు, గాగ్రాలకు ఈ రఫల్స్ జోడించేవాళ్లు. అనగా కుచ్చులు గౌన్లు అందమే అందము అనిపించేది ఇపుడు ఫ్యాషన్ చీరెలకు జతయింది. చక్కని మెరిసె మోడల్ శారీలకు రఫెల్స్,కింద కుచ్చులు కుట్టేసి చీరెకు మరింత అందం తెచ్చింది ఫ్యాషన్ డిజైన్లు. సినీ తారలు రెడ్ కార్పెట్ కి కూడా ఇపుడు చీరెలు ఎంచు కుంటున్నారు కాదా.

Leave a comment