ఆదివాసీ ఉత్పత్తులను ఆన్ లైన్ లో ప్రపంచానికి అందిస్తోంది కావ్య సక్సేనా. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన కావ్య ఇండియన్ ఆయిల్ లో పనిచేసింది మహేంద్ర అండ్ మహేంద్ర ఆర్థిక సాయంతో గ్రామీణ భారతదేశ ప్రత్యేకతలు వివరిస్తూ వీడియోలు పోస్ట్ చేసేది. ఆదివాసీల ఉత్పత్తులు పరిచయం చేయాలనుకుంది ఒడిస్సా  లోని కోరాపుట్ లో ఉంటూ అక్కడ దొరికే నాణ్యమైన పసుపు తో సబ్బులు తయారు చేసి అమ్మిస్తోంది. ఒక గ్రామాన్నే దత్తత తీసుకుంది. ఆదివాసి మహిళలు తయారు చేసే ఉత్పత్తులు ‘క్రాఫ్ట్ పోట్లీ’ పేరుతో ఇంస్టాగ్రామ్ వేదికగా మార్కెట్ చేస్తోంది కావ్య సక్సేనా.

Leave a comment