రోజుకో యాపిల్ తినండి అన్నట్లే రోజుకో గుడ్డు తింటే ఆ రోజుకు చాలినంత బి12 దక్కినట్లే నంటున్నాయి అద్యాయినాలు. గుడ్డు వాళ్ళ బరువు తగ్గుతారు. కోడి గుడ్డుతో తయ్యారయ్యే ఆమ్లెట్ శరీరం కాల్షియం గ్రహించడానికి తోడ్పడుతుంది. కోడి గుడ్డు లోని ప్రోటీన్ వల్ల కడుపు నిండుగా వుంటుంది. మద్యాహ్నపు భిజనపు మోతాదు తగ్గుతుంది. దీనిలో వుండే కోలెస్ట్రోల్ రక్తంలోని  కోలెస్ట్రోల్ స్ధాయిల్ని ప్రభావితం చేయలేదని, రోజుకో గుడ్డు తినడం ఆరోగ్య మైన లో భాగంగా గుర్తించమంటున్నారు నిపుణులు. నరాల చుట్టూ పరిరక్శమ కోటింగ్ ఏర్పడేందుకు బి12 అవసరం గనుక ఈ కారణం తో కచ్చితంగా మెనూ లో గుడ్డు ఉండేలా చుసుకోమంటున్నారు.

Leave a comment