ప్రియాంక గాంధీ ఇప్పుడు పుస్తకం రాస్తున్నారు. అగైనెస్ట్ అవుట్రేజ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ పుస్తకానికి ప్రచురణ కర్తలు కోటీ రూపాయల అడ్వాన్స్ లు ఇచ్చారట. 2019 మార్చి నాటికి ఈ పుస్తకం స్క్రిప్ట్ పూర్తవుతుంది. ఇంగ్లీష్,హిందీ మిగతా కొన్ని ప్రాంతీయ భాషలతో పాటు ఆడియో బుక్ గా కూడా అగైనెస్ట్ అవుట్రేజ్ పుస్తకం మార్కెట్ లోకి వస్తుంది. ఆమె ఎన్నికల్లోకి వచ్చినా రాకపోయినా ఈ పుస్తకం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలుగజేస్తుందన్న మాట మాట్రం వాస్తవం అంటున్నారు.