ఎక్కువ సేపు వ్యాయామం చేస్తే చాలా మందికి వంటి నొప్పులు వేధిస్తాయి. నిర్దిష్టమైన ఆహార నియమాలు పాటిస్తే వంటి నొప్పులు రావు శక్తి కోసం వ్యాయామానికి ముందు పిండి పదార్థాలు తీసుకోవాలి. యాపిల్, మొక్కజొన్న, బ్రౌన్ బ్రెడ్, పీనట్, బటర్ తో తీసుకోవాలి. వ్యాయామ సమయంలో అలసట రాకుండా గుడ్డు తెల్లసొన, అరటి పండ్లు తినొచ్చు. శరీరానికి మాంసకృత్తులు అందేలా ఆవిరి పైన ఉడికించిన చికెన్ చేపలు తినవచ్చు.

Leave a comment