Categories
వర్కవుట్స్ చేస్తున్నప్పుడు మంచి ఆహర ప్రణాళిక ఉండాలి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. వర్కవుట్స్ చేసే ముందర ఐదారు బాధం గింజలు మూడు నుంచి ఆరు వరకు ఖర్జూరాలు తీసుకొంటే ఆక్సిజన్ అందించే కెపాసిటీ పెరుగుతుంది. వర్కవుట్స్ పూర్తైన తర్వాత ఒక గుడ్డు ,ఒక పండు తింటే బలహీనమైన కండరాలు తిరిగి శక్తిని ఉంచుకొంటాయి. మధ్య మధ్యలో ఉప్పు కలిపిన నిమ్మరసం తీసుకొంటే మంచిది. 22 సంవత్సరాలు దాటాక వర్కవుట్స్ కోసం వెళుతుంటే డాక్టర్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సూచించిన మేరకు వాటినే చేయాలి.అతి తక్కువ , ఎక్కువ కాకుండా ఆప్టిమల్ లెవల్ అనుసరించాలి.