Categories
మహిళల్లో ఎముక క్షీణత, తుంటి ఎముకలు పెలుసుబారడం వంటివి కనిపిస్తే ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెప్పుతున్నారు. మందుల తో పాటు ఆహరముమర్చుకోవాలి. తాజా కురగాయు పొట్టు తీయని ధాన్యాలు, చేపలు ఎక్కువగా తీసుకుంటే ఎముకలు ద్రుధంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎన్నో అద్యాయినాలు ద్రువీకరించాయి కుడా. అలాగే ఎన్నో లోపాలకు మందుల బదులు పోషకాహారం మంచిదంటారు. ఉదాహరణకు ఐరన్ లోపం వుంటే సహజంగా చౌకగా లభించే గొంగురను వీలయినంత ఎక్కువగా తీసుకొమంటారు. విటమిన్ లోపాలను ఆహారం లో భర్తీ చేయమంటారు.