అస్తమానం చిరాగ్గా వుంది అంటే ఇర్రిటేటింగ్ గా శక్తీ హీనంగా ఉందీ  అంటే ముందుగా మనం తినే  ఆహారం పైన  ద్రుష్టి పెట్టాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . తినే వస్తువులే మూడ్ పై ప్రభావం చూ పెడతాయి. అలాగే కొన్ని రకాల విటమిన్లు   ఖనిజాలు లోపిస్తే డిప్రెషన్ వస్తుందిట. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినా  అలసట ఇరిటేషన్ ఉంటుంది. ఆహారం  సరైన  వవేళకు  తీసుకోవాలి. నెమ్మదిగా శరీరంలో శక్తిని నింపే ప్రోటీన్స్ వుండే పదార్థాలు, నాట్స్ , ఓట్స్ , గింజలు పూర్తి స్ధాయి  ధాన్యాలు తినాలి. అదే విధంగా  బ్రేక్ ఫాస్ట్ లో చక్కని  పోషకాలతో  శక్తిని ఇచ్చేదిగా  ఉండాలి. భారీ లంచ్లు , డిన్నర్లు మానేసి  కొద్ది కొద్దిగా  తినాలి.

Leave a comment