Categories
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నంద్యాల మండల సమీపంలోని నల్లమల అడవుల్లో కొండల నడుమ అహోబల క్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుంది.
శ్రీ మహాలక్ష్మి మనకు ఇక్కడ “చెంచులక్మి” గా దర్శనం ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు శరీరం సగ భాగం మానవ రూపం మిగతా సగ భాగం మృగ శరీరుడిగా కనపడిన దేవతలు చూసి అహా బల అనిన వాడుకలో అహోబిలగా ప్రసిద్ధి చెందింది.ఈ క్షేత్రం ఎగువ,దిగువ అహోబిలంగా రెండుగా దర్శనం చేసుకోవాలి. ఇది ఒక మంచి యత్రా స్థలం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర, దద్ధోజనం.
-తోలేటి వెంకట శిరీష