Categories
ఆహారంలో ఫ్రోటీన్ లు ఎక్కువగా ఉంటే ఆకలి వేయదు అంటారు ఆరోగ్య నిపుణులు. ఆకలిని కలిగించే హార్మోన్ ఘెర్లిన్ ఇదే ఆకలేసేలా చేసి పరుగులు పెట్టిస్తుంది. దీన్ని తగ్గించే మంత్రం నట్స్. విత్తనాలు ..గుప్పెడు నట్స్ తింటే ఈ హార్మోన్ స్థాయి పడిపోతుంది. రాత్రి భోజనానికి ముందు కొన్నీ నట్స్ తింటే ఆకలి తగ్గిపోతుంది. ఆ తర్వాత భోజనం నెమ్మదిగా కొంచెం తింటే సరిపోతుంది. అలాగే కనిపించిన ప్రతి పదార్ధం ఎంత రుచిగా ఉన్న వెంటనే తినద్దు కూడా తక్కువ క్యాలరీలు ఉండేవి ,కొంచెం తిన్న పొట్ట నిండుగా ఉండేవి ఎంచుకకోవాలి. ఉదయం ఆహారం ఓట్స్ లేదా ముదురు ధాన్యంతో చేసిన పదార్ధాలు పండ్లు ,పాలు తీసుకొంటే వెంటనే ఆకలి అనిపించదు కూడా.