భయమేసిందా? బాధకలిగిందా? మనలో ఒత్తిడా? మరువ లేని లేని సంఘటనా ? ఇలాంటి ఏదైనా జీవింతంలో సంభవించిన ఆ కష్టం నుంచి మనసు కోలుకోలేకపోతే సిట్రస్ జాతికి చెందిన పండ్లతో చేసిన గాఢ తైలాన్ని వాసన చూస్తే శాంతిగా ఉంటుందని పరిశోధనలు చెపుతున్నాయి. కమలా నుంచి కమలా పండు తొక్కల నుంచి తైలం తీస్తారు. ఈ నూనెను సౌందర్య ఉత్పత్తుతో పాటు ఎన్నో ఆహార పదార్థాల తయారీలో వాడుతారు .ఈ వాసన మనసును కుంగదీస్తే ఒత్తిడి నుంచి వెంటనే ఉపశమనం కలుగజేస్తుందని చెపుతున్నారు.

Leave a comment