Categories

బరువు తగ్గాలి అనుకునేవారు డయాబెటిస్ రోగులు బంగాళదుంపలు తినేందుకు సంకోచిస్తారు కానీ ఇవి నిజానికి చాలా మేలు చేస్తాయి అంటున్నారు పరిశోధకులు.ఉడికించి తొక్క తీసిన దుంపలకు వెన్న ఇతర ఫ్లేవర్లు ఫ్లేవర్స్ కలిపి ఇచ్చిన బంగాళదుంపలు తిన్నవారిలో ఎలాంటి సమస్య రాలేదని చెబుతున్నారు. డయాబెటిక్ సమస్య ఉన్న వారిని కూడా ఈ దుంపలు తినమనే సలహా ఇస్తున్నారు శాస్త్రజ్ఞులు. అరటిపండు కంటే ఎక్కువ ఫాస్పరస్ పై తొక్కలో ప్రత్యేకమైన పీచు ఉండటం వల్ల వీటిని ఎంత పరిమాణంలో ఎలా తిన్న ఉపయోగమే అంటున్నారు.