దివ్యకృతి కి గుర్రపు స్వారీ ధ్యాస శ్వాస కూడా ఆసియా క్రీడల్లో పోటీపడి ఈక్వెస్ట్రియన్  తొలి ర్యాంక్ సాధించింది. ప్రపంచంలో ఆమెది 14వ స్థానం జాతీయ అంతర్జాతీయ పోటీల్లో తన సత్తా చాటింది. 12 సంవత్సరాల వయసులో స్వారీ మొదలుపెట్టిన దివ్య ప్రతిరోజు ఉదయం 5 గంటలకే తన శిక్షణ మొదలు పెడుతుంది.ఆసియా క్రీడల కోసం అందులో గెలవటం కోసం దివ్య తల్లి తండ్రి తన ఒక్కగానొక్క ఇంటిని కూడా అమ్మేసి దివ్య కు శిక్షణ ఖర్చులు భరించారు.

Leave a comment