Categories
మిస్ వరల్డ్ గెలిచినా మానుషి మీడియా అడిగిన పశ్నలకు అందమైన సమధానాలే ఇచ్చింది. కిరీటం గెలుచుకున్నాక ఇంకేం చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు ఇప్పటికైతే, నాతో పాటు మిస్ వరల్డ్ అక్కా చెళ్ళెళ్ళతో కలిసి మెన్ట్రువల్ హైజాన్ పై అవగాహన పెంచేందుకు ప్రపంచం తీరుగుతున్నాం అవి చెప్పింది చిల్లర్. ఆ తర్వాత బాలివుడ్ కి వస్తారా అని అడిగితె ఆమె, అమీర్ ఖాన్ పాత్రల్లో ఒక చాలెంజ్ వుందని, ప్రియాంకా చోప్రా నా ఫేవరేట్ అని చెప్పుతుంది మానుషీ చిల్లర్. ఆమె తప్పని సరిగా బాలీవుడ్ హీరొయిన్ అయిపోతుంది అని జోస్యం చెప్పేశారు. ఆమె అభిమానులు.