కధానాయిక నటె అనుష్కానే అన్నంత పాపులారిటీ తెచ్చుకుంది ఈ అందమైన హీరోయిన్. అరుంధతి, రుద్రమ్మ దేవి, సైజ్ జీరో, మున్నటికి మొన్న బాహుబలి తో అద్భుతమైన కధలకు అనుష్కనే సరిపోతుంది అన్న పేరు వచ్చింది. ఇప్పుడు అనుష్క భానుమతి గా ముస్తాబావుటుంది. ఇది చారిత్రక నేపధ్యంలో వున్న సినిమా కాదు. కమర్షియల్ సినిమానే. వైవిధ్యమైన సినిమాల్లో నటించడం గురించి, కధల ఎంపిక గురించి అనుష్క మాట్లాడుతూ… ఏ పని అయినా ఇష్టంతో చేస్తాను కనుకే వంద శాతం రిజల్ట్ వస్తుంది. ముందు కధ విని నాకు నచ్చితే ఇంకేం ఆలోచించను. పని లో వంద శాతం ప్రేమతో చుపెట్టడమే, అంటోంది అనుష్క. కధలో మంచి భాగంగా ఉండాలని ఆశ పడతాను కానీ నా ప్రతిభని ప్రదరశిద్దామని నేనెప్పుడు అనుకోను అన్తుని వినయంగా అనుష్క.

Leave a comment