Categories
WhatsApp

నడుము చుట్టూ కొలత తగ్గిస్తుంది.

చక్కని శరీర లావణ్యం అందరికీ ఇష్టమే. కానీ కొన్ని జీవన విధానాల వల్ల అలా నాజుగ్గా వుండటం చాలా కష్టం. ఉదాహరణ కు గంటల తరబడి కుర్చుని పనిచేసే వారికి నడుము చుట్టూ కొలత పెరుగుతుంది. ఎన్నో అనారొగ్యాలు వస్తాయి. ముఖ్యంగా స్త్రీల లో ఈ సమస్య చాలా ఎక్కువ. ఈ సమస్య పారితోషకం ఒక్కటే. నడక ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్  యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఎనిమిది వందల మంది స్త్రీల పై ఈ అద్యాయినం నిర్వహించారు. 30 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల స్త్రీల పై ఈ రిపోర్టు నిర్వహిస్తు కొంత మంది రోజుకు రెండు గంటలు నడవమని చెప్పారు. కొన్ని నెలల అనంతరం ఆరోగ్య పరీక్షలు చేస్తే నడుము చుట్టూ కొలత తగ్గిపోతుంది. ఎక్కువ సేపు కూర్చుని పని చేసే వారు నడకా వ్యాయామంగా చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని పరిశోధకులు చెప్పారు.

Leave a comment