Categories
WhatsApp

ఈ బాక్టిరియా వుంటుంది జాగ్రత్త.

ఇంట్లో అక్వేరియం వుంటే హలుకే అందం కదిలే చేపల్ని చూస్తుంటే మనస్సుకి ఎంతో తేలిక కుడా. అయితే ఈ ఆక్వేరియంని శుబ్రం చేయడం తోనే వస్తుంది తంటా అంతా. కొద్ది పాటి జాగ్రత్త తీసుకోవాలి. వాటర్ ప్రూఫ్ గ్లవుజస్ ధరించే క్లీన్ చేయాలి. ఫిష్ ట్యాంక్ లో వుండే నాన్ క్లోరినేటెడ్ నీళ్ళు మైక్రో బాక్టిరియం మ్యుదినం అనే బాక్టీరియా ను కలిగి ఉంటాయి. చేతుల పై చిన్ని పాటి గీతాలు, కట్స్, చర్మం లేచి పోవడం గనుక వుంటే ఈ బాక్టిరియా చర్మం లోకి ప్రేవేశించె అపాయం వుంటుంది. ఈ బాక్టిరియా  ఇన్ ఫెక్షన్ ప్రభావం ఎన్నో రకాలుగా వుంటుంది. ఈ చర్మ సంబందిత ఇన్ ఫెక్షన్ నాలుగు వారాల తర్వత కనబడుతుంది గనుక గుర్తించ లేక పోతాను. ఈ స్కిన్ ఇన్ ఫెక్షన్ఉస్తిలో ఉంచుకుని ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు జగ్రత్తగా వుంటే మేలు.

Leave a comment