Categories
![అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికవటంతో ఆయన భార్య మెలోనియా ట్రంప్ ఎన్నికవటంతో ఆయన భార్య మెలోనియా ట్రంప్ అమెరికా ప్రధమ మహిళ కానున్నారు. ఆమె జన్మతహా అమెరికన్ కాకపోవటంతో విదేశాల్లో పుట్టి ప్రధమ మహిళగా తొలిమహిళగా రెకార్డులెక్కనున్నారు. మాజీ మోడల్ అయినా 46 సంవత్సరాల మెలోనియా 1970 లో నాటి యుగోస్లోవేనియా లో జన్మించారు. 16 సంవత్సరాల వయసులో మోడలింగ్ లోకి వచ్చిన మెలోనియా స్లావేరియా , సెర్బియా ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మనీ భాషలు మాట్లాడగలరు 2005 లో ఆమె ట్రంప్ ను పెళ్లి చేసుకున్నారు.](https://vanithavani.com/wp-content/uploads/2016/11/trump-wife.jpg)
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికవటంతో ఆయన భార్య మెలోనియా ట్రంప్ ఎన్నికవటంతో ఆయన భార్య మెలోనియా ట్రంప్ అమెరికా ప్రధమ మహిళ కానున్నారు. ఆమె జన్మతహా అమెరికన్ కాకపోవటంతో విదేశాల్లో పుట్టి ప్రధమ మహిళగా తొలిమహిళగా రెకార్డులెక్కనున్నారు. మాజీ మోడల్ అయినా 46 సంవత్సరాల మెలోనియా 1970 లో నాటి యుగోస్లోవేనియా లో జన్మించారు. 16 సంవత్సరాల వయసులో మోడలింగ్ లోకి వచ్చిన మెలోనియా స్లావేరియా , సెర్బియా ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మనీ భాషలు మాట్లాడగలరు 2005 లో ఆమె ట్రంప్ ను పెళ్లి చేసుకున్నారు.