తల్లి పాలతో బ్రహ్మాండమైన వ్యాపారం జరుగుతుంది. అమెరికాలో తల్లి పాల విక్రయం ఎప్పటి నుంచో వున్నాప్పటికి వాళ్ళ చూపు ఇప్పుడు బీద దేశాల పైన పాడింది. బన్లీదబ్రెస్ట్, బ్రెస్ట్ మిల్క్ ఫర్ సేల్,కిజిజి క్రెగ్ లిన్ద్, కిన్ కీ రామ్ ఇలా బోలెడన్ని కామ్ లో తల్లి పాలను విక్రయం చేస్తున్నారు. ఈ సైట్లు తల్లుల్ని గుర్తించి డబ్బాకు పాలను కొంటున్నారు. ఇటు అవసరమైన క్లయింట్ ను గుర్తించి అమ్ముతాయి. జున్ను పాలకు ఐదు డాలర్లు అంటే మన భాషలో 325 రూపాయలు. ఫుడ్ అండ్ డ్రగ్ నిషేదాలున్నాసరే ఈ తల్లి పాల విక్రయం భేషుగ్గా కోనసగుతుంది. కంబోడియాలో ఈ వ్యాపారం దారుణంగా వుంది. పిల్లలకు చుక్క పాలు దొరక నట్లే. పైకి దాతృత్వం అంటారు కానీ దాని చాటున ఈ తల్లి పాల వ్యాపారం చేక్కగా సాగుతుంది. కంబోడియా మొదలైన ఈ వ్యాపారం ఇంకా మన దేశానికి ఇంకా పాకిందో లేదో తెలియలేదు. ఈ పాటికి మొదలైన ఆశర్యం ఏమి లేదు.
Categories
Top News

అమెరికాలో అమ్మపాలకి భలే గిరాకీ

Leave a comment