మామూలుగా ఎవరైనా ఉద్యోగ జీవితంలో రిటైర్మెంట్ తీసుకుంటారు కానీ జపాన్ కు చెందిన యసుకో తమకి మాత్రం 94 ఏళ్ళు వచ్చిన రిటైర్మెంట్ తీసుకోలేదు. సన్ కో  ఇండస్ట్రీస్ కో సంస్థ లో 1956 లో చేరారామె జనరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ అకౌంటెంట్ అకౌంటింగ్ క్లారికల్ పనులు చేస్తుంది. 30 ఏళ్ల కిందటే ఆమెకు రిటైర్మెంట్ తీసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికి పని చేస్తారామె. సోషల్ మీడియాలో ఆమె పేరు అందరికీ తెలిసింది. 2021 లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ యసుకో ను ఓ బెస్ట్ జనరల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ ఇన్ ది వరల్డ్ గా గుర్తించారు.

Leave a comment