సంప్రదాయ చేనేత చీరలకు అజంతా చిత్రాలు గొప్ప  ఫ్యాషన్. చీరల తో పాటు అనార్కలీలకు కుడా అజంతా చిత్రాలు డిజైన్లు గా వస్తున్నాయి. అలాగే కంజీవరం సెలబ్రెటీ ఫ్యాబ్రిక్ అజంతా డిజైన్స్ ,, అజంతా గృహాల పై చిత్రించిన చిత్రాలను జోడించి సెలబ్రెటీ లుక్ ని ఇంకా పెంచేస్తున్నారు డిజైనర్స్. ఎంతో మంది బాలీవుడ్ తారలు ఈ మధ్య ఎన్నో సినిమాల్లో కుడా అజంతా డిజైన్లలో ఎంతో అందంగా మెరిసిపోతున్నారు. అందమైన అనార్కలీలు, అజంతా డిజైన్న్స్  వాటికీ తోడు బరువైన నగలు ఇవే ఇప్పటి ఫ్యాషన్.

Leave a comment