Categories
ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఏషియన్ గేమ్ప్ లో 50 మీటర్ల మహిళ బ్యాక్ స్ట్రోక్ స్విమ్మింగ్ లో ఇప్పటి వరకు ఉన్నా 27 సెకన్ల ప్రపంచ రికార్డును 26.39 సెకండ్లలో బ్రేకప్ చేసింది చైనా కు చెందిన 21 సంవత్పరాల ల్యూజియాంగ్ .ఈమెకు ప్రపంచటాప్ మోడల్స్ లో ఒకరైన చైనా సౌందర్యవతి ల్యూవెన్ తో దగ్గరి పోలికలు ఉండటంతో ఆమెను కాస్త స్విమ్మింగ్ గాడెస్ అని పొగడ్తలతో ముంచెత్తారు చైనా యువకులు. బంగారు పతకం సాధించిన ల్యూజింగ్ కు సరైన ఆధరణ దొరికింది.