Categories
చైనా లో ఉలాన్ కౌంటీ లో ఉండే చకా ఉప్పు నీటి సరస్సు భౌగోళిక అద్భుతాలలో ఒకటి ఈ సరస్సులో సోడియం క్లోరైడ్ ఎక్కువ ఉప్పు నిల్వల తో పాటు అక్కడి స్వచ్ఛమైన వాతావరణం సరస్సు ను అద్దంలా మార్చింది. అందులో ఆకాశం ప్రతి ఫలిస్తుంది అందుకే దీన్ని మిర్రర్ ఆఫ్ ది స్కై (MIRROR OF THE SKY) అని పిలుస్తారు. సూర్యోదయ, సూర్యాస్తమయాలు సరస్సు అందం చూసేందుకు టూరిస్ట్ లు ఇష్టపడతారు.చకా సరస్సు టూరిస్టులకు ఫేవరెట్ స్పాట్.