పాతకాలపు మెటల్ ప్రేమ్ కళ్ళజోడు సరికొత్తగా ఏవియేటర్ మెటల్ ఫ్రేమ్స్ పేరుతో తెరమీదకు వచ్చాయి. హోలీలుక్ నటి సేలీనా గోమేజ్ నుంచి బాలీవుడ్ ప్రముఖులు రాణీ ముఖర్జీ ,సోనమ్ కపూర్ అందరూ ఈ మెటల్ ఫ్రేమ్స్ తో దర్శనం ఇస్తున్నారు. ఈ ఏవియేటర్ సన్ గ్లాసెస్ ఏ స్టైయిల్ కైన సరిపోతాయి. క్లాసిక్ లుక్ తో ఆల్ట్రామోడరన్ స్టైయిల్ తో ఉండాలను కొంటే కొంచెం పెద్ద ఆకారంతో వుండే వాటిని సెలక్ట్ చేసుకొమని చిన్నదైతే అమ్మమ్మల్లా కనబడతారని ఫ్యాషన్ నిపుణులు సలహా. గుండ్రని మొహానికి మరింత చక్కదనం ఇస్తాయి. ఈ పైలట్ గ్లాసెస్ అదే ఏవియేటర్ సన్ గ్లాసెస్.

Leave a comment