అందమైన తులసి కోటల్లో వస్తున్న డిజైన్స్ ని గృహాలంకారణ  నిలయాలు, ఇటు ఆధునిక సంప్రాదాయం కలగలిసి రూపొందిస్తున్నారు . చెక్క, పాలరాయి, టెర్రకోటల నిర్మాణ శైలిలో అయినా, ఇప్పుడు తులసి కోట ప్రతి ఇంటా ప్రత్యేక్షం. తులసి కేవలం పూజాజనీయకమైనాదే  కాదు, జౌషధపరంగానూ విలువైందే ఇంట్లో పెంచుకోనే మొక్కలు రాత్రి వేళల్లో ఆక్సిజన్ పీల్చుకోని పగటి వేళల్లో ప్రాణవాయువును విదుడల చేస్తాయి.  కానీ రాత్రింబవాళ్లు ఆక్సిజన్ విడుదల చేస్తానంటుంది తులసి.  ఆరోజుల్లో ఉండే యూజనల్ అనే రంగు నూనె గాల్లోకి విడుదల అవుతూ బ్యాక్టీరియా క్రిమి కిటకాలను దూరంగా చేస్తుంది.  తులసి మొక్క గాలిని పీల్చితేనే ఆరోగ్యం . అందువల్లనే ఇంటి ముందు తులసి
మొక్కను పెంచటం అలవాటైంది. ఇప్పుడు ఆధునిక గృహాలంకారణలో భాగంగా అందమైన తులసి కోట కళ అలంకారాలు ఎక్కువైనాయి.

Leave a comment