పిల్లల ప్రపంచంలో అమ్మా కంటే అద్భుతమైన మనిషి ఇంకెవ్వళ్ళు ఉండరు. ఆమె కళ్ళలో నుంచి ప్రపంచాన్ని చూస్తారు. ఆమె గొంతులో నుంచి  మాధుర్యాన్ని వింటారు. ఏ అమ్మయినా ఇంటే. ఎంత గొప్ప స్టారయినా అమ్మే. అయితే  పెంచుకున్న పాప ఆలీషాతో యోగా విన్యాసం చేసింది సుస్మితాసేన్….. తన గర్భంలో జన్మించాక పోయినా ఎన జాగ్రత్తగా తనను హత్తుకుని యోగా చేసి చూపిస్తుందో…. కంటేనేనా అలలులయ్యేది. ప్రేమను పంచివ్వగల ఏ స్త్రీ అయినా అమ్మే. ఇంత ప్రేమా ఇంకెక్కడ దొరుకుతుంది బిడ్డకు. సుస్మితా సెన్ యోగా ఫోటో కంటే ఆమె పిల్లల పైన చూపించిన ప్రేమని బాగానే పట్టించుకున్నారు నెటిజన్లు. లైకుల వర్షం కురిపించారు.

Leave a comment