Categories

ఇప్పుడు ఇంటి అలంకరణలో బబుల్ ప్రధాన ఆకర్షణగా ఉంది గుండ్రని బుడగల లో ఇంద్రధనస్సు రంగులు నింపి ఇంటి గోడలపైనే కాదు ఇతర అలంకరణ వస్తువులు లోనూ వాడుతున్నారు హోమ్ డెకార్స్ టేబుల్ ల్యాంప్స్, లాంప్ స్టాండ్స్, షెల్ఫ్ లు, సిరామిక్ తో ప్లాస్టిక్ బబుల్ షేప్ వస్తువులు ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఒకదానితో ఒకటి కలిసి ఉండే బబుల్ షేప్స్. కుటుంబ సభ్యుల మధ్య మమతాను బంధాలను బలంగా చూపెడతాయి అంటున్నారు నిపుణులు. ఇంటి అలంకరణలో ప్రత్యేకత ఆకర్షణగా నిలిచాయి బబుల్స్. డోర్ మేట్స్, షాండ్లియర్స్, ఫ్లవర్ వాజ్, సోప్ కేస్ ల వరకు బబుల్స్ కొత్త అందాన్ని ఇస్తున్నాయి.