రాజస్థానీ సాంప్రదాయ కళ మీనాకారి ఎనామిల్ పెయింట్ ఆభరణాలు . దేవతామూర్తులున్న ఆభరణాలకు ఒకటి రెండు రంగులతో ఆ మూర్తులను చక్కగా కనిపించేలా తీర్చిదిద్దుతారు . మీనాకారి ఆభరణాలు ,ముత్యాలు ,కుందన్ లు ఎక్కువగా కలపి తయారు చేస్తారు . సాంప్రదాయ దుస్తుల పైన మీనాకారి ఆభరణాలు ఎప్పుడు ప్రత్యేకంగానే అనిపిస్తాయి . ఎంతో చరిత్ర కలగిన లాహర్ కళాకారులు తయారుచేసే బరువుగా కనిపించే కర్ణాభరణాలు చాలా ప్రత్యేకం వివాహ వేడుకల్లో ఇతర శుభదినాలలో ధరించే ఈ ఆభరణాల ఎక్కువశాతం అందమైన మయూరాలు చక్కని పువ్వులు ,వరుసలుగా వేలాడే నెలవంకలతో ఆకర్షణీయంగా ఉంటాయి .

Leave a comment