అచ్చం పాలకూరలో వుండే పోషకాలతో చేసిన టాబ్లెట్స్ గర్భవతులకు ఇస్తారు. పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ శక్తి పాలకూరలో ఉందన్నమాట. ఇందులోని పోషకాలు అందరికీ ఆరోగ్యాన్నీ ఇస్తాయి. విటమిన్ ‘ఎ’ పాళ్ళు ఎక్కువ కనుక కాళ్ళకు మేలు చేస్తుంది. విటమిన్ ‘సి’ ఉంది కనుక వ్యాధి నిరోధక శక్తి సమకూరుతోంది. అనీమియా రాదు . పాలకూరలో ఉండే ల్యూటెన్ ,జయగ్భాంధన్ వంటి యాంటీ ఆక్సీ డెంట్స్ వల్ల ఎన్నో పోషకాలు అందటమే కాక ఎన్నో రకాల క్యాన్సర్ ల భారీ నుంచి కాపాడుతుంది. పుష్కలంగా ఐరన్ దోరికే పాలకూర వారంలో ఏడు రోజులు తినవచ్చు.

Leave a comment