మనకు ఇప్పటి వరకు కొన్ని రకాల వంట నూనెలు ,సువాసనల నూనెలు తెలుసు. కొత్తగా కొన్నీ వంటలకు ,సౌందర్య పోషణకు పనికి వచ్చే నూనెలు వస్తున్నాయి. గుమ్మడి గింజల నూనె మోనోపాజ్ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. మొక్క జోన్న నూనె తలకు పట్టిస్తే జుట్టుకు పోషకాలు , వంటికి రాసుకుంటే చర్మానికి అందం . అలాగే జీడిపప్పు నూనె చర్మం ముడతలు పడనీయదు. సలాడ్స్ పైన చల్లుకొని తింటే రుచి . ద్రాక్ష గింజల నూనె చర్మసమస్యలకు ఔషధంగానూ సలాడ్స్ కు రుచికోసం వాడు కొంటారు. ఆలివ్ నూనె రుచి చాలా బావుంటుంది. ఇవన్నీ రుచి ,ఆరోగ్యం ఇచ్చేవే.

Leave a comment