Categories
యాభై దాటినా వయసులో ఉన్నప్పటి ఉత్సహం కావాలంటే బేసిక్ ఎరోబిక్ వ్యాయామాలు ఎంచుకోవాలి. వేగం తగ్గించి ఎక్కువ సేపు చేసే వ్యయామాలు ,చేతులు ,కాళ్ళు కదిలేలా ఉంటాయి. అయితే ముందుగా ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడి శరీరం బరువు , ఆరోగ్య సమస్యల వివరాలు అన్నీ డాక్టర్ దగ్గర సూచనలు తీసుకొని వారు ఇరువురూ కలిసి నిర్ణయించిన తేలికపాటి వ్యయామాలు చేయాలి. బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయించుకొని ఎముకల్లో కాల్షియం సాంద్రత గురించి తెలుసుకొని మరీ వ్యయామం చేయాలి.