అందమైన రంగున్న ఆహార పదార్ధాలు మనం భోజనం ప్లేటు లో ఉండాలంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొన్ని లక్షణాలు వాటి రంగు కాలిడి ఆరోగ్యాన్ని ప్లేట్ నిండా పెట్టుకున్నట్లు చేస్తాయి. క్యారేట్స్, స్ట్రాబెర్రీలు వంటి వాటిలో బీటాకెరోన్ ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కణాల్లోని డ్యామేజింగ్ ఇన్ ఫ్లమేషన్ తో పోరాడతాయి. డార్క్ గ్రీన్, యాంటీ ఆక్సిడెంట్స్ కు మంచి ఆధారం. ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, కె లాభిస్తాయి. వైట్ గ్రూప్ ని వెల్లుల్లి ఇమ్యునిటీని పెంచుతాయి. కొలెస్ట్రోల్ తగ్గిస్తాయి. చిలకడ దుంపలు, తెల్లని కూరగాయలు, పండ్లు పోషకాలతో నిండినవే బంగాళదుంపలు, కాళీఫ్లవర్, ఉల్లిపాయలు ఇవన్నీ కలగలిసినా మంచి స్నాక్ రోజు తీసుకుంటే ఎన్నో పోషకాలు శరీరానికి అందినట్లే. అన్నింటితో పాటు కొద్దిగా వ్హీజ్ కలుపుకొంటే మరింత మేలు.
Categories