అక్షితా సచ్‌దేవ్ రూపొందించిన కీబో పరికరం అంధులకు కొత్త చూపు వంటిది. బెంగళూరు కేంద్రంగా ఆమె ప్రారంభించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ టెస్టిల్ లాబ్స్ అందులకు బాట చూపించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ లాబ్స్ నుంచి తయారై వచ్చిన కీబో తో పుస్తకంలో పాఠాన్ని చదువుకోవచ్చు. 60 భాషల్లో ఏ భాషలోనైనా అనువాదం అడగవచ్చు. అంధులకు ఉపయోగించే దిశగా ఆసియా ఆఫ్రికాల్లో మా సంస్థను విస్తరిస్తాం. కీబో కు మరిన్ని భాషలు జోడిస్తాం. ఏఐ సాంకేతిక తో సెల్ఫ్ లార్నింగ్, సెల్ఫ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ కు రూపకల్పన చేస్తాం అంటుంది అక్షిత సచ్‌దేవ్.

Leave a comment