Categories
WoW

ఆందోళన తగ్గించే మెడిటేషన్.

దైనందన పని వత్తిడుల మధ్య, ఈ మధ్య కాలంలో యాంగ్జయిటీ డిప్రెషన్ వంటి మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి. అరగంట పాటు చేసే ధ్యానంతో వీటి నుంచి బయట పడవచ్చు. మెడిటేషన్ యాంటీ దిప్రసెంట్ అని డాక్టర్లు చెప్పుతున్నారు. మైండ్ ఫుల్ నెస్ మెడిటేషన్ తో యాంగ్జయిటీ నుంచి కోలుకోవచ్చు. మానసిక, శారీరక అనారోగ్యాలు, నిద్ర లేమి, డియాబెటీస్, గుండె జబ్బులు, కాన్సర్, దీర్ఘకాలిక నొప్పులు గలవారి పై జరిపిన విస్త్రుతమైన పరిసోధనల్లో మెడిటేషన్ ప్రభవాన్ని గుర్తించారు.  ఈ మెడిటేషన్ తో కొన్ని అనారోగ్యాలు అదుపులో ఉన్నట్లే తేల్చారు. అవసర,అనవసరమైన విషయాల్లో ఆందోళనకు గురవ్వుతున్నవారు రోజుకో అరగంట పాటు ధ్యానం చేస్తే తేడా తెలిసిపోతుంది. యోగాను జీవితంలో భాగం చేసుకొమ్మని ఎక్స్ పర్ట్స్ సలహా ఇస్తున్నారు. అలాగే మానసిక సమధ్యాన్ని పెంచే యోగ వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలుకూడా వున్నాయి. కొన్ని వ్యాయామాల కంటే యోగానే ఎక్కువ మేలు చేస్తుందని అధ్యాయినకారులు చెప్పుతున్నారు.

Leave a comment