Categories

గ్రీన్ టీ తాగటం వల్ల క్యాన్సర్ ముప్పు ఉండదని బరువు తగ్గించుకోవచ్చనీ కొందరి నమ్మకం కానీ దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. గ్రీన్ టీ ని సరైన మోతాదులో లిమిట్ గా తీసుకొన్న ప్రయోజనకరం అంతే గానీ కప్పుల కొద్దీ తాగితే మాత్రం ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు. ఇందులో ఉండే కెఫిన్ వల్ల తలనొప్పి ,నిద్రపట్టకపోవటం ,డయోకియా వాంతులు అవ్వచ్చు. బి.పి ఉంటే గ్రీన్ టీ విషయంలో మరీ జాగ్రత్తా అంటున్నారు వైద్యులు.ఏదైనా మితంగా ఉంటేనే మేలు కదా.