Categories
ఒక కొత్త పరిశోధన ఫలితం కొత్తిమీర డూడే సేనాల్ అనే కీలక పదార్ధం పొటాషియంతో సంబంధం ఏర్పరచుకొని అది రక్తంలో సులభంగా కలిపే చేయడం ద్వారా మెదడు,గుండె పనితీరు క్రమబద్దీకరిస్తుందని చెపుతుంది . ఫలితగా మెదడుకు మూర్ఛ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది . ఈ కారణంతోనే దాన్నిఎప్పటినుంచో గిరిజన వైద్యంలో వాడుతున్నారు . కొత్తిమీర లో కేన్సర్ ,ఇన్ ప్లేమేషన్ ఫంగల్ బాక్టీరియల్ సమస్య లను నిరోధించటంతో పాటు గుండె,పొట్ట ఆరోగ్యానికి తోడ్పడే గుణాలు అనేకం ఉన్నట్లు గుర్తించారు . ఇన్ని ఔషధ గుణాలున్న కొత్తిమీరను అన్ని కూరలలో వాడుకోమంటున్నారు .