వాతావరణం చల్లగా ఉంటే ఖర్జురాలు తింటుంచే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది అంటున్నారు వైద్యులు . వీటిలో ఐరన్, విటమిన్ ,మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి . సీజన్లు మారుతున్నప్పుడు శరీరం హటాత్తుగా మారే వాతావరణన్నీ తట్టుకో లేకపోతోంది . అలాటప్పుడు ఖర్జురం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది . వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి . బి1,బి2,బి3,బి5,ఎ విటమిన్లు ఉంటాయి . పొటాషియం ,ఐరన్ ఖర్జురంలో అధికంగా లభిస్తాయి . ఉదయం నిద్ర లేచాక రాత్రి పాడుకొనే ముందర నాలుగు ఖర్జుర పండ్లు తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది . అలాగే పిల్లలకు ఖర్జుర పండ్లుమంచి ఆహారం . చర్మం బాగా నిగారిస్తుంది .

Leave a comment