నిజంగానే నాకు నటించటం రాదు. జీవితం లోను సినిమాలో కూడా. అందుకే సెట్ లోకి వెళ్ళగానే చేస్తున్న పాత్ర లాగే మారిపోతా అంటోంది సహజ నటి సాయి పల్లవి. సినిమాల్లో ఫలానా హీరో తో కెమిస్ట్రీ పండుతోంది అని అభిమానులు అనేసుకొంటారు కానీ నేను అందుకోసం కూడా కసరత్తుల ఏవి చేయను. సినిమ కథ లే సగం పని పూర్తి చేస్తాయి. ఒక నటిగా ఆ కథల్ని నా పాత్రనీ అర్ధం చేసుకొంటాను. నన్ను నేను చేసుకోలేని కథలు,పాత్రలలో నేను ప్రయాణం చేయలేను. అలా వదులు కొన్న పాత్రలు ఎన్నో ఉన్నాయి ఒక సినిమ కథలో,ఆ పాత్రలో నేను వదిగి పోగలిగితేనే నాకు కంఫర్ట్ గా ఉంటుంది అంటోంది సాయి పల్లవి.

Leave a comment