ఉంగరం అంటే వేలి చూట్టూ రింగు ఇంచక్కని రాయి అంతే కదా..! ఇవ్వాళ ఫ్యాషన్ పాతదై పోయింది. ఉంగరాల స్టయిల్‌తో పాటు సైజు కూడా మారిపోయింది. ఒకే ఉంగరం రెండు మూడు వేళ్ళకు ఇంకోటి వేలి గోరు వరకు ఉంటే రెండేసి ఉంగకరాలు కలుపుతూ చేయిన్తో అసలు ఉంగరం కనబడకుండా అడ్జెష్టబుల్ స్టోన్ రింగ్స్ వచ్చాయి. మొత్తం చేయంతటికీ అలంకారంలాగా వేళ్ళ మొదలు నుంచి గోళ్ళ వరకు వజ్రాలు, రాళ్ళు డిజైన్లతోనూ వస్తున్నాయి. అన్ని వేళ్ళను కలుపుతూ ఒకే ఉంగరం ఉంటెనే బాగుంది కదా.. మరింకేం ఒక సారి ఆన్లైల్లో చూడండి ఈ ఉంగరాల సింగారాన్ని.