సి ఆర్ పి ఎఫ్ జడ్ ప్లస్ కేటగిరీ కోసం విధులు నిర్వహించేందుకు ఎంపికైన 32 మంది వివిధ విభాగాల్లో శిక్షణ పొందారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొదలైన వారికి రక్షణగా నిలువనున్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విఐపి రాజకీయ నాయకుల రక్షణ బాధ్యతలు తీసుకున్నారు గతంలో జడ్ ప్లస్ కమాండో విభాగాల్లో పురుషులే ఉండేవారు ఇప్పుడు స్త్రీల దళంతో కొత్త అధ్యయనికి శ్రీకారం చుట్టింది సిఆర్పీఎఫ్.

Leave a comment