ఎర్రగా పండి గుత్తులుగా వేలాడే సీమ చింతకాలు పల్లేటూర్లోనే చెట్లకు కనిసిస్తాయి. వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు . ఔషధగుణాలు ,పోషకాలకూ అంతులేదు. వీటి చెట్టు బెరడు ,ఆకులు ,కాయలు ,గింజలు ఆరోగ్యసమస్యల పాలిట దివ్వ ఔషధం. బ్లడ్ షుగర్ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి. గర్భణీ స్త్రీలకు శక్తి ఇస్తాయి. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. లైంగిక పరమైన అంటువ్యాధుల నివారణకు వీటిని వాడతారు. గాయాలకు యాంటీసెప్టిక్ చర్మం కాంతి వంతంగా ఉంచుతాయి. శిరోజాలు రాలనివ్వవు. మొటిమలు నల్లమచ్చలు పోతాయి.

Leave a comment