దర్శకుడు సుకుమార్ భార్య తచిత సుకుమార్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఖరీదైన దుస్తులు ఉతికి డ్రైక్లినింగ్ చేసే లాండ్రీ కార్ట్ కంపెనీ స్టార్ట్ చేశారు హైదరాబాద్ లో ఈ లాండ్రీ కార్ట్ కంపెనీలకు రెండు చోట్ల శాఖలున్నాయి. ఆలేఖ్య మూల,గిరిజాకండి,శరత్ గౌడ్ లతో కలిసి ప్రారంభించిన ఈ కంపెనీ కార్పోరేట్ ఆఫీస్ లో మొత్తం యాప్ ద్వారానే జురుగుతుంది. ఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొంటే ఇంటి దగ్గరకే వచ్చి కలక్ట్ చేసుకొని ఇంటికి డెలివరీ ఇస్తారు. ఇప్పటి ఈ సేవలు హైదరాబాద్ వరకే పరిమితంగా ఉన్నాయి.

Leave a comment