Categories
చర్మంలో కోలజన్,ఎలాస్టిన్ లో విబ్బిన్నాం అయితే వదులై సాగిపోతుంది. కండరాల కదలికల్లో చురుకుదనం తగ్గి గీతలు ముడతలు వస్తాయి. పోషకాలు అందకపోయినా చర్మం పై గీతాలు వస్తాయి. మొదటిది ఎప్పుడు మాయిశ్చ రైజెర్ వాడటం ముఖ్యం ఇది చర్మం తేమ పోకుండా కాపాడుతుంది. కోలజన్ ను ఉత్పత్తి చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల. చర్మాన్ని ఆరోగ్యంగా వుంచే ప్రోటీన్లు,విటమిన్లు వంటి పోషకాలు శరీరానికి అందేలా చూడాలి. ఇవి కీలకంగా లభించే కూరగాయలు ,పండ్లు నట్స్ పప్పు ధాన్యలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటేనే చర్మం డీ-హైడ్రేషన్ కు లోను కాకుండా తేమ కోల్పోకుండా వుంటుంది వత్తిడి తగించ్చే యోగ ధ్యానం చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి.